జన్మ పత్రిక
సూర్యసిద్ధాంతం ప్రకారం నడుస్తున్న దశలు అంతర్దశలు యొక్క ప్రారంభ ముగింపు సమయములు ప్రస్తుతం నడుస్తున్న అంతర్దశ ఫలితం దోష నివారణకు శాంతులు, ఆరాదించవలసిన దైవం. మీరు జన్మించిన తెలుగు సంవత్సరము, ఆయనము, ఋతువు, మాసము, తిధి, వారములతో మీరు జన్మించిన సమయంలో గ్రహములు స్థానం మీ జన్మ నక్షత్రం, జన్మ రాశి, జన్మ లగ్నం, నవాంశ లగ్నం, మీ నక్షత్రాధిపతి, మరియు రాశి, నవాంశ చక్రములు, మీ అనుకూల తేదీలు , అనుకూల వారములు , అదృష్టం సంఖ్యలు. వివాహమునకు అవసరమగు గణము, నాడి, యోని, వశ్యా, వర్ణ కూటములతో మీకు అదృష్టము కలిగించే రత్నము ఏ చేతికి ధరించాలి మొదలగు విషయాలు మీకు శాంపిల్ జన్మపత్రికలో ఉన్నవిధంగా రాసి పంపుతాము ..మీ యొక్క జన్మపత్రిక ను మేము SMS Link లేదా whats app ద్వారా పంపిస్తాము
👉జన్మ పత్రిక రిజిస్టర్ చేసుకోవడానికి (Register Janma Patrika)క్లిక్ చేయండి.
👉రిజిస్టర్ చేసుకున్న జన్మ పత్రిక Download చేసుకోవడానికి జన్మ పత్రిక డౌన్లోడ్ చెయ్యండి.(Download Janma Patrika) క్లిక్ చేయండి.
👉నమూన జన్మ పత్రిక చూచుట కొరకు నమూన జన్మ పత్రిక (Sample Janma Patrika) క్లిక్ చేయండి.
If you have any queries, Please contact us: 91500 29430